ప్రాంతీయ పార్టీలే కీలకం

చింతమడకలో వోటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 13 : దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సోమవారం సిద్ధిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడకలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ వోటు హక్కును వినియోగించుకున్నారు. హెలీకాప్టర్‌లో చింతమడక…






