రాష్రానికి రెడ్ అలర్ట్ జారీ
పలు జిట్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు నిండుకుండల్లా గోదావరి తీర ప్రాజెక్టులు పాఠశాలలకు శనివారం వరకు సెలవులు పొడిగింపు వరద పరిస్థితులపై మరోమారు సిఎం కెసిఆర్ సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక భద్రాచలం వద్ద మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌లో పాతభవనాలను…
