వరదలపై సిఎం కెసిఆర్ సమీక్ష
విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాలి మంత్రులు ఎక్కడిక్కడే ఉండి సమీక్షించాలి జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీసిన సిఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా…
