ఇక మ్యూజియంగా వందేళ్లనాటి పార్లమెంట్ భవనం
వర్షాకాల సమావేశాలతో పాభవనానికి ముగింపు శీతాకాల సమావేశాల్లో కొత్త పార్లమెంట్‌కు శ్రీకారం న్యూ దిల్లీ ,జూలై14: బ్రిటిష్ పాలకుల కాలంలో నిర్మితమైన వందేళ్ల నాటి చరిత్రాత్మక పార్లమెంట్ భవనంలో చివరి పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వర కు ఇక్కడ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. కొత్తగా…
