బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర
ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి యాత్ర ఇంఛార్జ్, మునుగోడు నియోజకవర్గ పార్టీ బాధ్యులైన గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు భువనగిరి పార్లమెంటు…
