ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ
అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూ దిల్లీ, జూలై 22 : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో ఆయన సమావేశం అయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతిగా…
