Category Uncategorized

అన్న యోజన బియ్యం పంపిణీలో విఫలం

లబ్దిదారులకు అందకుండా తెలంగాణ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజా పంపిణీ శాఖ తీరుపై కేంద్రం ఆగ్రహం మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ విఫలం అందుకే సెంట్రల్‌ ‌పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 20 : తెలంగాణపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గరీబ్‌ ‌కళ్యాణ్‌, అన్న యోజన పథకం…

పార్లమెంటులో చర్చకు సిద్దంగా లేని విపక్షం

ఆందోళనలపై మండిపడ్డ కేంద్రమంత్రి న్యూ దిల్లీ,జూలై20:పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ ‌వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజ్యసభలో నిత్యావసర ధరలు, జీఎస్పీ పెంపుపై చర్చకు కాంగ్రెస్‌ ‌పట్టుబట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు. కాంగ్రెస్‌ ‌కు సభ…

కొనసాగిన వాయిదాల పర్వం

వరుసగా మూడరోజూ దద్దరిల్లిన పార్లమెంట్‌ ఉభయసభలు జిఎస్టీ, ఆర్థిక ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాల పట్టు పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన ధర్నా న్యూ దిల్లీ, జూలై 20 : పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మూడో రోజూ జీఎస్టీ రేట్ల పెంపుపై పార్లమెంట్‌ ఆవరణలో…

ఆల్ట్‌న్యూస్‌ ‌జుబేర్‌కు ఊరట

అన్ని కేసుల్లోనూ సుప్రీం బెయిల్‌ ‌కేసులను దిల్ల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ,జూలై20: ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబేర్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 20వేల బెయిల్‌ ‌బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి…

జిఎస్టీపై ఎందుకు మాటమార్చారు కెసిఆర్‌పై రేవంత్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : జిఎస్టీపై మాటమార్చారని సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర్‌ ఈ ‌రోజు నాలుక మడతేశారని ఆరోపించారు. ఆ రోజు జీఎస్టీకి మద్దతిచ్చి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పాలు,…

పౌష్టకాహారంతో ఎముకలకు పటుత్వం

ఆధునిక సమాజంలో ఎన్నో వ్యాధులు మానవుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.  బలవర్ధక మైన ఆహారం తీసుకోక పోవడంతో శరీరంలో శక్తి క్షీణించడమే కాకుండా, ఎముకల పటుత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తు తున్నాయి. ముఖ్యంగా అస్టియో పొరోసిస్‌ (‌బోలు ఎముకలు) వ్యాధికి చాలా మంది గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు,…

నిరుద్యోగం ప్రతి ప్రభుత్వానికీ ఒక సవాల్‌

దళితబంధు పుట్నాలు, బఠాణీల పంపిణీ కాదు… సంపద పెంచాలన్నది, పేదరిక నిర్మూలన లక్ష్యం దళిత పారిశ్రామకవేత్తలకు పూర్తి సహకారం ఉన్నత విద్యావంతులు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోవాలి డిక్కీ సదస్సులో మంత్రి కెటిఆర్‌ ‌ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధాని..ఆయనను ఏమంటారంటూ ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని, అవకాశాలను…

సిద్ధిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నాం

జీరో ల్యాండ్‌ ‌ఫిల్‌ ‌పట్టణమే లక్ష్యం పొడి చెత్త రీసైక్లింగ్‌, ‌తడిచెత్తతో సేంద్రీయ జీవ ఎరువు..బయోగ్యాస్‌ 14‌వ వార్డులో రూ.1.20కోట్లతో వివిధ పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన వెల్‌నెస్‌ ‌సెంటర్‌ ‌సిబ్బంది పని తీరుపై మంత్రి అసంతృపి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 20 : సిద్ధిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వొస్తున్నారు. పట్టణం అన్నీ…

పంజరం బందీ అయిన భారతీయ మహిళ

(‘ది వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌’ ‌విడుదల చేసిన ‘ప్రపంచ లింగ వ్యత్యాస సూచిక – 2022’ ఆధారంగా) ఇండియాలో 66.2 కోట్ల మహిళలు ఉన్నారు. మన సంస్కృతిలో మహిళను లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపంలో మహాశక్తి మాతలుగా కొలుచుకుంటున్నాం. భారత మగ మహారాజులు లక్ష్మి ఇచ్చే సంపద, సరస్వతి ఇచ్చే చదువు, దుర్గ ఇచ్చే ధైర్యం…