రూపాయి మారక విలువ 80కి చేరిక
డాలర్ రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోదీ సర్కార్ వైఫలమేనని విమర్శలు న్యూ దిల్లీ, జూలై19 : మోదీ పాలనలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారి దారుణంగా దిగజారిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం చరిత్రలో తొలిసారి…
