ఉత్తరాదిని కుదిపేస్తున్న భారీ వర్షాలు
దిల్లీ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు నీట మునిగిన జాతీయ రహదారులు ఉత్తరాఖండ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు న్యూ దిల్లీ, సెప్టెంబర్ 24 : దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో…
