రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతోంది..!?

ప్రజల జీవన విధానంలో మార్పులేదు పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ది.. పెరిగిన నిరుద్యోగం రాజ్యాంగం లోపమా..నాయకుల లోపమా..? ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. కానీ పాలనలో మాత్రం మార్పు కానరావడం లేదు. యధారాజా ..తథా ప్రజా అన్నచందంగా కేంద్రం బాటలోనే రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఎంత వెనకేసుకుందామా అన్నదే అందరి లక్ష్యం అయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి…





