నీట్‌పై మోదీ మౌనం ఎందుకు..?

కకుంభకోణాన్ని కప్పిపుచ్చే యత్నం కపేపర్ లీక్ కాకపోతే బీహార్‌లో, గుజరాత్‌లో అరెస్టులు ఎందుకు జరిగాయి… కకాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోప ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 14 : నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్, అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా ఈ అంశంపై మోదీ ఎందుకు…







