Category Uncategorized

కేంద్రంలో ఏర్పడ్డది వికలాంగ ప్రభుత్వం..

 ప్రతిపక్షాలు బీజేపీని చావు దెబ్బ కొట్టాయి  పేదలు, వయానడ్‌ ప్రజలు..వీరే నా దేవుళ్లు  ప్రధానిలా నన్ను  ఏ దేవుడు గైడ్‌ చెయ్యడం లేదు వాయనాడ్‌..రాయ్‌బరేలీ దేన్ని వొదులుకోవాలనే దానిపై డైలమాలో ఉన్నా  ఎన్నికల అనంతరం వాయనాడ్‌ తొలి పర్యటనలో రాహుల్‌ గాంధీ వాయనాడ్‌, జూన్‌ 12 : కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం అని,…

మోగిన బడిగంటలు.. తెరుచుకున్న స్కూళ్లు

సెలవుల అనంతరం మళ్లీ పిల్లల బడిబాట మౌలిక వసతులకు రూ.1100 కోట్లు కేటాయించామన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల అనంతరం బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావాల ఆనందహేల గలగలా సవ్వడి చేసింది. అడుగులో అడుగు వేస్తూ బాల…

తెలంగాణ టెట్‌ ఫలితాలు వెల్లడి

విడుదల చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి పేపర్‌-1లో 67.13 శాతం… పేపర్‌-2లో 34.1 శాతం మందికి అర్హత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : టీజీ టెట్‌ 2024 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. టీజీ టెట్‌-2024 పేపర్‌-1కు 57,725 మంది అర్హత సాధించగా, పేపర్‌-2కు 51,443 మంది అర్హత సాధించారు.…

గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్‌ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ వ్నిడియంలలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్‌…

అది బయోలాజికల్‌ అలయన్స్‌ కాదు ..!

 ‘‘ఒక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో గానీ మోదీ తో గానీ భావజాలపరంగా సారూప్యత కలిగినవి కాదు. గతంలో వుండేవి. బాల్‌ థాకరే శివసేన, అకాలీదళ్‌ లాంటివి. అయితే ఇప్పుడు ఒక్కరూ కూడా లేరు. అన్నీ అవసరార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం వున్నవే! అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తూంది మీతో వుంటే, లేదంటే కేసులు…

బడిబాట కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించేనా…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల కార్మిక…

‘ప్లాస్టిక్’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి!

ప్రకృతికి ప్రమోదం  ‘ప్లాస్టిక్’ వాడకం ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకారులు ‘వెదురు’ ఈనెలతో రకరకాల పరిణామాలలో సంచులను తయారుచేస్తున్నారట.  వెదురు కలపను ఉపయోగించి ‘సీసా’లను, గిన్నెలను, దొన్నెలను, డిప్పలను, చిప్పలను, డబ్బాలను, ‘డొక్కు’- చిన్న డబ్బాలను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట. ఈ ‘చిట్టి’ సంస్థలలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత’  పునర్…

ప్రగతిని నిర్ధారించే ‘సూచికల’ వ్యవస్థ ఏదీ?

ఖాతాదారుల హితానికి విఘాతం వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలు వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక ప్రగతి సూచికల తరుగుదల, పెరుగుదల ప్రాతిపదికగా నష్టాలను లాభాలను నిర్ధారించడానికి గొప్ప ఆర్భాటం జరుగుతోంది. వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలుగా మారిపోయి ఉండడం తరతరాల వైపరీత్యం.  ఆరోగ్య సూచికలు లేవు,…

పరివార్‌ మండల్‌

కేంద్ర మంత్రివర్గంపై రాహుల్‌ కామెంట్‌ ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే వారసత్వ రాజకీయాలపై గట్టి కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌ మాటలకు , చర్యలకు పొంతన లేకపోవడమే మోదీ అని ఎద్దేవా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 11 : రాజకీయ కుటుంబాల నుండి వొచ్చిన మోదీ 3.0 ప్రభుత్వంలోని పలువురు మంత్రులను ప్రస్తావిస్తూ ఎన్‌డిఎ మంత్రిత్వ…