ప్రమాణాలకనుగుణంగా ఆయుర్వేద ఔషధాల తయారి
తీసుకుంటున్న చర్యలు వెల్లడించండి : రాజ్యసభలో ఎపి ఎంపి విజయసాయి రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్ 13 : ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్ స్టాండర్డస్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వైఎస్సార్సీపీ…
