మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు
చిన్నకోడూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4:చిన్నకోడూరు మండల పరిధి అనంతసాగర్ గ్రామంలో గంగాపూర్ సొసైటీ డైరెక్టర్ మెట్ల లచ్చవ్వ భర్త మెట్ల మొండయ్య ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండం రవీందర్ రెడ్డి పరామర్శించి మనోధైర్యం నింపారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హరీష్…
