మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : కడ్తాల్ మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేఖలకుంటతండకు చెందిన జర్పుల లక్ష్మీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే రేఖలకుంటతండకు చేరుకొని లక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులలో…
