వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ,సెప్టెంబర్ 13: వైద్య కళాశాల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చే వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా కళాశాల పరిసర పరిసరాలను, సమావేశం నిర్వహించే ప్రాంతాలను వివిధ శాఖల…
