కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహంపై చర్చ కరీంనగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం కరీంనగర్ వీపార్క్ హోటల్‌కు చేరుకున్న కోదండరామ్ రాహుల్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరామ్‌ను రాహుల్…








