Category తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మహిళ నాయకురాలు

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 3 : బీఆర్ఎస్  పార్టీకి చెందిన పట్టణ మహిళ ప్రధాన కార్యదర్శి గాజుల మాధవి. ఆమె భర్త హనుమాన్ దేవాలయ చైర్మన్ గాజుల కమలాకర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు . ఈ…

సంతోషిమాత కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: సంతోషిమాత కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని సంతోషిమాత ఆలయ నిర్వాహకులు మోని గారి పండరినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీలోని శ్రీ సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ ను గెలిపించాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 3: జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్…

వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల మొదటి రోజులో భాగంగా వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.…

ఎన్నికల వ్యాధి సరైన విధంగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: జిల్లాలో ఎన్నికల వ్యాయన్ని సరైన విధంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల వ్యాయ పరిశీలకులు మునిష్ రజిని సూచించారు. శుక్రవారం  జిల్లా అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు మునిష్ రజిని జిల్లా కలెక్టరేట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండే వివిధ రాజకీయ పార్టీల, అభ్యర్థులకు…

తెలంగాణలో రీటైల్ చైన్ విస్తరణలో ముందుకు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 03 : తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాలని రీటైల్ చైన్ విస్తరణలో భాగంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో అతిపెద్ద నేషనల్ మార్ట్ ‘ఇండియా కా సూప‌ర్ మార్కెట్‌’ ను మంత్రి శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించినట్లు నేష‌న‌ల్ మార్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు య‌ష్ అగ‌ర్వాల్ శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు…

గణేష్ గడ్డ సిద్ధి గణపతి హుండీ ఆదాయం 18,39,614

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ గడ్డ నందు స్వయంగా వెలిసిన సిద్ధి గణపతి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్ధి గణపతి ఆలయానికి సంబంధించిన 69 రోజుల హుండీ ఆదాయం 18,39,614(  18 లక్షల  ముఫై తొమ్మిది  వేల…

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: బిఆర్ఎస్ సంగారెడ్డి  మండలం , సదాశివపేట పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు కాంగ్రెస్ లో  శుక్రవారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో చేరారు. సంగారెడ్డి మండలం ఇర్గిపల్లి గ్రామ బీఆర్ఎస్ ఉపసర్పంచ్ నవీన్,  ఆయన  టీమ్ కు నవీన్ కి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు.…

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 3: సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీ, శ్రీ సాయి నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార…