విగిపోయిన అవిశ్వాసం… ఉత్కంఠకు తెర

ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి5: గత రెండేళ్లుగా తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంకు నడుమవీగిపోయింది. అవిశ్వాస తీర్మానికి ఆరవక వ్యవహరించిన ఆర్డీవో శిరీష తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించింది. అవిశ్వాసం నెగ్గేందుకు 17 మంది కౌన్సిలర్లు కావలసి ఉండగా కేవలం 15 మంది మాత్రమే సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు.…








