Category తెలంగాణ

అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు సాయి భగవాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ని ప్రారంభించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి  మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు…

ఉన్నత లక్ష్యంతోముందుకు సాగుతున్న ఓమిని హాస్పిటల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : నగర ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల స్పెషలిస్ట్ హెల్త్‌కేర్‌ను తీసుకురావడానికి ఒక ఉన్నత లక్ష్యంతోముందుకు సాగుతున్నామని ఉదయ్ ఓమ్ని హిస్పిటల్ ఉందని ఛైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాష్ అన్నారు. ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్ 49 సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున ఆర్థోపెడిక్స్‌లో…

వచ్చే ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ భారీ మెజారిటీతో గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి హనుమాన్ దేవాలయం నుండి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు వినయ్,శంకర్,మల్లేష్,ప్రవీణ్, కిరణ్,ప్రశాంత్ యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల మనిషిగా పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజ్ ను గెలిపించేందుకు అందరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గడపగడపకు పాదయాత్రతో సమస్యలు తెలుసుకుంటామని,…

కడ్తాల నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రత్యేకతలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 :  కడ్తాల మండల కేంద్రంలోని బటర్ఫ్లై సిటీ నిర్వాహకుల సహకారంతో సుమారు అర ఎకరం స్థలంలో, రూ.2 కోట్ల వ్యయంతో కడ్తాల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు. మొత్తం 9000  వేల చదరపు అడుగుల్లో జి ప్లస్-1 అంతస్తుల్లో పోలీస్ స్టేషన్ ను నిర్మించారుగ్రౌండ్ ఫ్లోర్ లో.. ఇన్…

అభివృద్ధిలో ఆదర్శం రుద్రారం గ్రామం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  గత పాలకుల హయాంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవినీతికి చిరునామాగా నిలిస్తే నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పథకం పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో 5 కోట్ల 7 లక్షల రూపాయల అంచనా…

సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్  కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.పోలీస్ కమిషనర్  ఆదేశానుసారం శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో  అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఒకరోజు వర్క్ షాప్  రిటైర్డ్ ఐజిపి  ఆనంద్  వర్ధన్ శుక్ల, ఐపీఎస్ ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ…

దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ పోలీసుల సేవలు..  

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు సేవలందించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి  జిల్లా లోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో కడ్తాల్ మండలం లో  నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని…

సనత్ నగర్ కాంగ్రెస్ స్థానాన్ని బీసీలకే కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : బీసీలకు అడ్డ ఐన సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ స్థానాన్ని బీసీ సామజిక వర్గానికే కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి విజయవర్ధన్ నాయుడు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గత చరిత్ర చూసుకుంటే సనత్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా బీసీలకే కేటాయించిందన్నారు. ఈ మేరకు శనివారం…

ఏకతాటిగా…ఏకగ్రీవాలు..

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సిద్దిపేట నియోజకవర్గం లో చిన్నకోడూర్ మండలం లో గత ఎన్నికల్లో అన్ని మండలాల కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చాము అని అదే పంథాలో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ మంత్రి హరీష్ రావు కి ఇస్తామని జడ్పి చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ,ఎంపీపీ మాణిక్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు…