Category తెలంగాణ

లోపభూయిష్టంగా కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌

‌బీజేపీ ఐడియాలజీని ప్రతిబింబిస్తుంది బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం డిక్లరేషన్‌ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌కుట్ర కామారెడ్డిలో రేవంత్‌ ‌రెడ్డి, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖయం కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌పై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ ‌లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌…

తెలంగాణ పారిశ్రామిక రంగానికి నవశకం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 10: సులభతర వాణిజ్య విధానం ప్రవేశపెట్టి తెలంగాణ పారిశ్రామిక రంగంలో నవ షకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు లో ఏర్పాటుచేసిన తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన…

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 10: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ హరిపూరి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…

బిఆర్ఎస్ తోనే పారదర్శక పాలన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 10: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో పరిపాలన అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ విజయానికి సహకారం అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని స్నేహ…

ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 10: ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలలో ఈసీఐ గైడ్లైన్స్ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ రిటర్నింగ్  అధికారులకు సూచించారు.జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఇ – రోల్,…

మా బస్తీవాసుల సంపూర్ణ మద్దతు సుధీర్ రెడ్డికే

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : బస్తీలలో మేము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి, బస్తీలను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే మా సంపూర్ణ మద్దతూ అనీ తెలియచేస్తూ, ఈ ఎన్నికలలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ…

ఆర్మూర్‌లో జీవన్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌సందర్భంగా అపశృతి

కెటీఅర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం. ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : ‌నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రచార రథంపై నుంచి పడిన కెటిఆర్‌, ‌జీవన్‌ ‌రెడ్డి, సురేష్‌ ‌రెడ్డిలకు స్వల్ప గాయాల్యాయి. వారిని వెంటనే జిల్లా కేంద్రానికి తరలించారు. ఆర్మూర్‌లో బిఅర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌వేసెందుకు అంకాపూర్‌ ‌నుంచి…

ఐటీ దాడులకు భయపడేది లేదు

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌సీరియస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్లు, కార్యాలయాలపై…

ఐదేళ్లు కష్టపడి పని చేసి పరీక్ష రాశాను…

సిద్ధిపేట ప్రజలు ఆత్మసాక్షిగా నాకు మార్కులు వేయాలి పక్క రాష్ట్రం వారికి వోట్లు అడిగే హక్కు లేదు సెన్సేషన్‌ అవడం కోసం కేసీఆర్‌పై నోరు జారుతున్నారు.. సిద్ధిపేటలో నామినేషన్‌ ‌వేసిన మంత్రి హరీష్‌ ‌రావు గజ్వేల్‌లో నామినేషన్‌ ‌వేసిన సిఎం కేసీఆర్‌ అం‌బులెన్స్‌లో వొచ్చి నామినేషన్‌ ‌వేసిన దుబ్బాక అభ్యర్థి కేపీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 9…