Category తెలంగాణ

గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: తాండూరు. గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విటల్ నాయక్ అన్నారు.ఆదివారం యాలాల మండలం కమల్ పూర్ గ్రామంలో సుమారు 50 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి పార్టీ కండువా…

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 13: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం లోని కుప్పన్ కోట్ తండా, మాల్కన్ గిరి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే…

మంత్రి తన్నీరు హరీష్ రావు, బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ను వీడి   బిఆర్ఎస్ లో చేరిన గజ్జల నవీన్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర , నవంబర్ 13:సి ఎం  కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో  అభివృద్ధి చూచి, పేదలకు  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, మేసిఫెస్టోను చూసి ఆకర్షితులై  నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నవీన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఈ మేరకు …

అభివృద్ధిని వివరించండి ప్రగతిని కొనసాగించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటరుకి వివరించి, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నికల్లో గెలిపించేలా చైతన్య పరచాలని బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.సోమవారం పటాన్ చెరు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ బూత్…

బీఎస్పి లోకి  పెరుగుతున్న చేరికల పర్వం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గ బీ ఎస్పీ లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీ లకు చెందిన సుమారు వందలాదిమంది ప్రజలు తమ పార్టీలకు గుడ్ బై చెప్పి నీలం మధు ముదిరాజ్ కు సమక్షంలో బీ ఎస్పీ లో చేరారు.బహుజన ఆత్మ గౌరవ పోరాటంలో  తాము సైతం…

సిద్దిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రo గర్వ పడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13: సిద్దిపేట పట్టణ 24 వ వార్డులో సోమవారంబిఅరెస్ పార్టీ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావు తరపున ప్రచారం నిర్వహించిన సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు.వార్డులో ఇంటింటికి కలియతిరుగుతూ సిద్దిపేట అభివృద్ధిపై ప్రచురించిన కరపత్రాలు, పుస్తకాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి హరీశ్ రావునుభారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.సిద్దిపేట పట్టణంలో…

సమాజాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం

ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కున్నాం ధైర్యం చెప్పేందుకు పెద్దన్నగా మోదీ మాకోసం వొచ్చారు మాదిగల విశ్వరూప సభలో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్‌ అధినేత ఓదార్చి అనునయించిన ప్రధాని హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ సంచలన…

ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ

చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం సామాజిక న్యాయానికి బిజెపి కట్టుబడి వుంది 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న వ్యక్తి మందకృష్ణ లక్ష్య సాధన పోరాటంలో ఆయనకు అండగా ఉంటా దళిత సిఎం అంటూ మోసం చేసిన కెసిఆర్‌ ‌దళితుడు రామ్‌నథ్‌ ‌కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపిదే…