Category తెలంగాణ

బిజెపిలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 :  కడ్తాల్ మండలం గోవిందాయపల్లి, అన్మాస్ పల్లి, గానుగుమర్ల తండా కు చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 100 మంది బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారిని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి బిజెపి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు…

పటాన్ చెరులో కమలానికి జలక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో  రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి   టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే  సాధ్యం

 షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్ 26 :గంట్లవెళ్లి, శేరిగూడ గ్రామాల్లో భారీగా ఎన్నికల ప్రచారం షాద్ నగర్ నియోజక వర్గ  ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ అభ్యర్థి వై అంజయ్య యాదవ్ ప్రజలను ఎన్నికల ప్రచారంలో కోరారు. ఫరూక్ నగర్ మండలం గంట్లవెళ్లి, శేరిగూడ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం పెద్ద…

త్రిపుర సిఎం మాణిక్ సాహను కలసిన కలహర్ రెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : త్రిపుర సిఎం మాణిక్ సాహను అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్(సబస్) సభ్యులు, శబరిమల దేవస్థానం ట్రావెన్కోర్ బోర్డు సభ్యులు కలహర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం పలు రాజకీయ విషయాలపై చర్చించినట్లు కలహర్ రెడ్డి పేర్కొన్నారు.హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్…

తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26: కంసాన్ పల్లి, విట్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఫరూఖ్ నగర్ మండలంలోని కంసాన్ పల్లి, విట్యాల గ్రామాల్లో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలొ భాగంగా ప్రజలను ఉద్దేశించి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారికే అవకాశం…

మెడిగడ్డ బ్రిడ్జి విఫలానికి కారకులను అరెస్ట్ చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్ల అవినీతి, మెడిగడ్డ బ్రిడ్జి విఫలం కావడానికి కారణం అయిన సీఎం కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి, ప్రభుత్వ కార్యదర్శిలు, ఇంజనీర్ లు, ఎల్ అండ్ టీ కంపెనీ కాంట్రాక్ట్ లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు…

కురుమలకు పది సీట్లు కేటాయించిన పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్ర జనాభాలో రెండో అతి పెద్ద కులం, సుమారు 8 నుంచి 10 శాతం(40 లక్షల జనాభా) ఉన్న కురుమలకు అన్ని రాజకీయ పార్టీలు పది సీట్లు కేటాయించాలని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని…

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన భవసార క్షత్రియ రంగరాజ్ సమాజ్  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు ప్రగతి సాధకుడు, బిఆర్ఎస్ పార్టీ  పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కుల, మతాలకు అతీతంగా ఏకగ్రీవాల మద్దతుల పరంపర సాగుతుంది.తాజాగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని భవసార్ క్షత్రియ సమాజం నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే జిఎంఆర్ కు మద్దతు…

మీరు చెప్పే మాటలకు  కాలం చెల్లింది

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26: కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు చెప్పడమే అలవాటుగా, విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకునిఇన్నాళ్లు షాద్ నగర్  ప్రజలను మభ్యపెట్టారనీ ఇక మీ కథలకు…