Category తెలంగాణ

అపోహలొద్దు ఆశీర్వదించండి పరిగి ఎన్నికల బరిలో నేనుంటా

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: అపోహలు వద్దు,నన్ను ఆశీర్వదించండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు పేర్కొన్నారు.గురువారం ఆయన ఒక ప్రకటనలో విలేఖరులతో మాట్లాడుతూ…పరిగి నియోజక వర్గ ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని,రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పరిగి నియోజక వర్గం నుండి తాను తప్పక పోటీ చేయనున్నట్లు తెలిపారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను…

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌,అక్టోబర్‌ 26: చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ,న్యాలట, రామన్నగూడ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్‌లు రహీమా బేగం,లక్ష్మి, లావణ్యతో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ పరిపాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందని,ఆయన పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.కాంగ్రెస్…

కాంగ్రెస్ లో చేరిన సదాశివ పేట మాజీ మున్సిపల్ ఛైర్మన్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: సదాశివ పేట మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు పట్నం విజయలక్ష్మి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి జగ్గారెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ లో స్వేచ్ఛగా సేవ చేయొచ్చు అని,…

మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 :  కడ్తాల మండలంలోని చరికొండ గ్రామపంచాయతీ పరిధిలో వారం రోజుల క్రితం వసంత, బాదం జయమ్మలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ గురువారం చరికొండ గ్రామానికి చేరుకొని వసంత కుటుంబాన్ని అలాగే జయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.…

గడపగడపకు సంక్షేమ పథకాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26:  గడప గడపకు సంక్షేమ పథకాలు.. గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుంటుందని  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పటాన్ చెరు…

 పోలీసులు తనిఖీలలో రూ. 2.48 లక్షలు నగదు సీజ్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ఎన్నికల కోడ్లో భాగంగా పోలీసుల చేపట్టిన తనిఖీలలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 2లక్షల 48 వేల నగదు ను పోలీసులు సీజ్ చేశారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు  తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా…

దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ కు ముందు ప్రకటించిన దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడంపై దీనికి నిరసనగా గురువారం  ఆమనగల్లు…

29న బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం సమావేశం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్మికుడు భాగస్వామి అయ్యేలా ఈనెల 29 న పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు బిఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.మినీ ఇండియా…

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం కసిరెడ్డిని గెలిపించుకుందాం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారుతున్నాయి. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను సమసి పోయే విధంగా కృషి చేస్తూ.. అలక వహించిన వారిని ఏదో…