Category తెలంగాణ

మహేశ్వరంలో కలయిక లేని కాంగ్రెస్

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 30 : మహేశ్వరం నియోజక వర్గంలో కలయిక లేని కాంగ్రెస్ గా మారింది.ప్రచారంలో మాత్రం  బిఆర్ఎస్ దూసుకుపోతుంది.కాంగ్రెస్ లో నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికిన నేతలు టిక్కెట్ రాక డీలా పడిపొయారనెది స్పష్టంగా అర్థమవుతోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేప భాస్కర్ రెడ్డి ఒకవైపు చిగురింతపారిజాత నరసింహారెడ్డి ఒకవైపుఏనుగు జంగారెడ్డి మరోవైపు విచిత్ర…

గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 30 : కందుకూరు మండలంలో మంత్రి సబితా రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ చేసిన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సబితా రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఒక్కో గ్రామంలో ఒక్కోరకంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.సబితా…

ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన కెసిఆర్ పై పోటీ రచ్చ సుభద్రరెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన కెసిఆర్ పై గజ్వేల్ లో పోటీ చేయనున్నట్లు సోషలిస్ట్ పార్టీ(ఇండియా) అధ్యక్షురాలు, తొలి, మలి దశ ఉద్యమాకారిణి రచ్చ సుభద్రరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో పార్టీ మేనిఫెస్టోను ఆమె విడుదల చేసి తొలి జాబితాను ప్రకటించారు.…

కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌ను కలసిన కలహర్ రెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : కర్ణాటక డిప్యూటీ సిఎం ఎఫ్‌కె శివకుమార్‌ను సోమవారం నోవాటెల్ హోటల్‌లో అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్(సబస్) సభ్యులు, శబరిమల దేవస్థానం ట్రావెన్కోర్ బోర్డు సభ్యులు వరకాంతం కలహర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం శివకుమార్‌ తో పలు రాజకీయ…

గౌడ జనాభా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అధిక శాతం ఓటు బ్యాంకు కలిగిఉన్న గౌడ సామాజిక వర్గానికి జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయించి న్యాయం చేయాలని గౌడ్ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ‘గోపా’ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్ అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.…

అమీన్ పూర్ కాంగ్రెస్ లో భారీ కుదుపు

బిఆర్ఎస్ లో చేరిన కాటా ప్రధాన అనుచరుడు పట్లోళ్ల భాస్కర్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అమీన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఇక ఖాళీ రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు అభివృద్ధి మా తారక మంత్రం పటాన్ చెరు,ప్రజాతంత్ర,…

బిసి సంక్షేమం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తొ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భేటీ

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తో భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్యతో తాండూరు బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో బిసి…

కేసీఆర్‌ ‌దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారు

దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారు -బీసీని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయం -తెలంగాణలో సకలజనుల పాలనను అందిస్తాం..:కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి – పలువురు బీజేపీలో చేరిక   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని…

దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

ఎల్బీనగర్‌ ‌బూత్‌ ‌కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ఎల్‌.‌బి.నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:  ‌రాష్ట్ర ప్రభుత్వం  అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్‌ ‌పరిధిలోని జీ.ఎస్‌.ఆర్‌.‌గార్డెన్స్ ‌లో…