Category తెలంగాణ

సీనియర్ సిటిజన్ నూతన భవన ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6:   సీనియర్ సిటిజన్స్ కు  అన్ని పథకాలను  అమలు అయేవిధంగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ లోని సీనియర్ సిటిజన్ నూతన భవన   ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా  బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్  పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప్పల్…

సల్లగా చూడు పోచమ్మ తల్లి

పరిగి రోడ్డు పోచమ్మ తల్లిదేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టిన కాంగ్రెస్ యువ నాయకులు* మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ యువ నాయకులు మంగ మధు షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: ఫరూక్నగర్ లోని 27వ వార్డు పరిగి రోడ్డులో కోరిన ముక్కులు తీర్చే తల్లి పోచమ్మ తల్లి అంటూ పోచమ్మ తల్లి  దేవాలయంలో కాంగ్రెస్…

మర్యాదపూర్వక కలయిక

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను బుధవారం నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి  ఆయనను మర్యాదపూర్వం కలిశారు.   ఈ సందర్భంగా  శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువాతో సన్మానించారు.  దయాకర్ మాట్లాడుతూ  కాంగ్రెస్ నాయకులు  ప్రజలకు నిత్యం…

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 : తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు ముప్పా రామారావు,  యూత్ అధ్యక్షుడు  సుమేష్ లు బుధవారం  ఆయన నివాసానికి వెళ్లి  మర్యాదపూర్వం కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని  వారు శాలువాతో ఘనంగా సన్మానించి, పూలబోకే  అందజేసి…

అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం చైర్మన్

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల  చంద్రారెడ్డి  బుధవారం స్థానిక  నాయకులతో  రాంపల్లి చౌరస్తాలోని  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అందరూ ఆయన…

ప్రజలకు అందుబాటులో ఉంటా మల్లారెడ్డి

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా  నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో  బుధవారం  ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు  పూల బోకే అందజేసి, శాలువాతో సన్మానించి  అభినందించారు. నియోజవర్గ ప్రజలకు,  కార్యకర్తలకు…

ఆదర్శనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ జీవిన్గిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌ అని  జీవన్గి గ్రామానికి చెందిన యువకులు మోహన్  అన్నారు. బుధవారం బషీరాబాద్ మండలం  జీవన్గి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దిశ రిపోర్టర్ మోహన్,మధు, పరశురాం, పవన్,  నరేష్ ల తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి…

వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు  అధిరోహించాలి  

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్  6: వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలను అందించి వారి మన్నన లను పొంది ,వ్యాపారంలో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  స్పష్టం చేశారు. బుధవారం కాప్రా లోని మహేష్ నగర్,  రాధికా  సమీపంలో ఏర్పాటు తాజా రెస్టారెంట్ , టిఫిన్ సెంటర్  ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి…

ఘనంగా అంబేద్కర్  వర్ధంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌..న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని మైలరం సుబ్రహ్మణ్యo  అన్నారు. కొత్తూరు మండలం గూడూరు గ్రామం లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయుడు కి పూలమాలలు వేసి ఘన నివాళులు…