మృతుడి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 6 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండ గ్రామపంచాయతీకి చెందిన చినావత్ ఫూల్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ గడ్డమీద తండాకు చేరుకొని ఫూల్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఫూల్యా కుటుంబానికి జర్పుల…






