పార్టీ పదవులా ? కార్పొరేషన్ పదవులా ? డైలమాలో కాంగ్రెస్ నేతలు

పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో అధిష్టానం పార్టీవర్గాల్లో కొంత గందరగోళం 16న సిఎం బృందం దిల్లీకి… జాబితా ఫైనల్ చేసే అవకాశం మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది మాసాలైంది. రాజకీయంగా ఇప్పుడా పార్టీకి రాష్ట్రంలో…








