Category తెలంగాణ

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలి

కరోనా లాంటి మహమ్మారులు  ప్రభలకుండ పాలద్రోలాలి ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…

హైదరాబాద్‌ ‌నీలోఫర్‌లో తొలి కొరోనా కేసు

15  నెలల చిన్నారికి కొరోనా పాజిటివ్‌ ‌ప్రత్యేకవార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు హైదరాబాద్‌,‌డిసెంబ్‌22: ‌కొరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కొరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌ ‌నాంపల్లిలోని నిలోఫర్‌ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్‌-19 ‌సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం,…

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని హోమ్‌ గార్డుల వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : శుక్రవారం ప్రజాభవన్‌లో చేపట్టిన  ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెలువెత్తాయి. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేం దుకు రాష్ట్ర సర్కార్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. ప్రజా భవన్‌లో…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్‌ హోమ్‌ కార్యక్రమం

హాజరయిన గవర్నర్‌ తమిళి సై, సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : శీతాకాలం విడిదికిగాను హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి దంపతులు,…

వైభవంగా తెప్పోత్సవం…పులకించిన గోదావరి

కభద్రాద్రిలో హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు కదర్శించుకుని తరించిన భక్తులు కనేటి తెల్లవారుజామున వైకుంఠ ఉత్తరద్వార దర్శనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శుక్రవారం నిర్వహించిన తెప్పోత్సవం కార్యక్రమం వైభవంగా  జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సాయంత్రం 4 గంటల సమయంలో వేదమంత్రోత్సవాల మధ్య మేళతాళాలతో, కోలాటాల మధ్య…

కాకా సేవలు మరువలేనివి

 డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి  ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడూ ఎమ్మెల్యే అవ్వొచ్చు  వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.  ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా…

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం

తొమ్మిదన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనపై నేడు కెటిఆర్‌ ‘స్వేద పత్రం’ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే తాము ఊరుకునేది లేదని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల, రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని ఆరోపణల నేపథ్యంలో ఆయన శుక్రవారం కౌంటర్‌…

గతేడాదికన్నా 2 శాతం పెరిగిన నేరాలు

హత్యలు తగ్గినా.. పెరిగిన స్థిరాస్థి కేసులు.. మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు  రాత్రి 1గంట వరకే న్యూఇయర్‌ వేడుకలు.. తాగి దొరికితే డ్రంకెన్‌ డ్క్రెవ్‌ కేసు నమోదు  పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తి లేదు.. డ్రగ్స్‌ వినయోగంపై ఉక్కుపాదం  నగర క్రైమ్‌పై వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 22 :…

దేశంలో అరాచక పాలన

 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : కేంద్రంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో అరాచక…