అద్దెబస్సుల యాజమానులతో చర్చలు సఫలం
నేటినుంచి యధావిధిగా బస్సులు సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి4: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్ తెలిపారు. గురువారం బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడిరచారు. ఆర్టీసీ అద్దె బస్సు…







