ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలు

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరి సస్పెన్షన్ ఘటనపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి9: ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలానగర్ ఫ్లై ఓవర్‌పై పడిపోయిన అభయ హస్తం దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బల్దియా చర్యలకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి…








