వేగంగా మట్టి తొలగింపు పనులు

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ శిథిలాలను తొలగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. మట్టి, నీటి తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. బుధవారం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్…








