Category తెలంగాణ

ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన పెరగాలి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మొయినాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర…

నగరంలో మరోమారు భారీ వర్షం

– పలుచోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అ‌ర్‌పేట్‌, ‌సనత్‌నగర్‌,  ‌కృష్ణానగర్‌, ‌మియాపూర్‌, ‌చందనాగర్‌, ‌మాదాపూర్‌, ‌రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్‌ ‌బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో…

తీన్మార్‌ ‌మల్లన్న కొత్త పార్టీ

– తెలంగాణ రాజ్య సాధన పార్టీగా నామకరణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణలో ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న అలియాస్‌ ‌చింతపండు నవీన్‌ ‌కుమార్‌ ‌కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యసాధన పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తాజ్‌ ‌కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను…

ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో క్రెచీ ఏర్పాటు

– ప్రారంభించిన సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17:  నిజంగా నా జీవితంలో ఇవ్వాళ ఎంతో ఆనంద‌క‌ర‌మైన రోజ‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.  ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో చిన్న పిల్ల‌కోసం ఒక క్రెచీ బుధ‌వారం ప్రారంభ‌మైంది. నా సంతోషానికి కార‌ణం ఇదీ! ఇక్క‌డ…

చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధే లక్ష్యం

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – ములుగులో పోషణ మాస మహోత్సవం ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. పోషణ…

ఏసీబీకి చిక్కిన తహసిల్‌ ఉద్యోగులు

– లంచం తీసుకుంటుండగా పట్టివేత ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 17: ‌మరో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, ‌డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ‌రూ. 10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్‌ ‌కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా దొరికారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ ‌కోసం తల్లాడ…

‘ఆపరేషన్‌ ‌కగార్‌’ ‌నిలిపివేయండి

– మావోయిస్ట్‌లతో చర్చలు జరపాల్సిందే – సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 17: ఆపరేషన్‌ ‌కగార్‌ ‌నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్న‌ద‌ని సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా ? కాదా అన్నది పక్కన…

మోదీ జీవ‌న యాత్ర స్ఫూర్తిదాయ‌కం

– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌.రామ‌చంద్ర‌రావు – మోదీ ఒక యోగి: వ‌కుళాభ‌ర‌ణం – నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు పుస్త‌కావిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17:  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా, “శ్రీ నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు” పేరుతో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్…

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి

– భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోండి – కేయూ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి – ‘కిట్స్‌’లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: కొంతమంది యువత మాదకద్రవ్యాల బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోందని, డ్రగ్స్‌కు నో చెప్పి మీ భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని సామాజిక కార్యకర్త, వరంగల్‌ కేయూ ఈసీ సభ్యురాలు డాక్టర్‌…