Category తెలంగాణ

పటాన్‌చెరు నుండి పాకిస్థాన్‌కు.. అక్రమంగా ట్రమడాల్‌ ఎగుమతి

ఎన్‌సీబీ అదుపులో పరిశ్రమ ప్రతినిధులు పటాన్‌చెరు, మార్చి 21(ప్రజాతంత్ర విలేఖరి) : తీవ్రమైన నొప్పి నివారణకు ఉపయోగించే ట్రామడాల్‌ ‌డ్రగ్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా ఉత్పత్తి చేయడమే కాకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గడ్డపోతారం ల్యుసెంట్‌ ‌డ్రగ్‌ ‌పరిశ్రమపై సోమవారం ఎన్‌సీబీ దాడులు నిర్వహించి కంపెనీ…

23 ‌నుంచి ఇంటర్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు ప్రకటించిన ఇంటర్‌ ‌బోర్డు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 21 : రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8‌వ తేదీ వరకు ఇంటర్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ ‌బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ‌ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్‌ ‌పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రాక్టికల్‌ ‌పరీక్షల విషయంలో ఏవైనా సందేహాలుంటే కంట్రోల్‌ ‌రూమ్‌ను సంప్రదించొచ్చని…

కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై పోరాటం

తెలంగాణలో బిజెపి సునామి నిలువరించడం ఎవరితరం కాదన్న రాష్ట్ర బిజెపి ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌ప్రజాతంత్ర, వికారాబాద్‌, ‌మార్చి 21 : కేసీఆర్‌ ‌మంత్రివర్గంలో 420లు ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌ఛార్జి తరుణ్‌ ‌చుగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ సునావి• రావడం ఖాయం అన్నారు. దీనిని ఆపే వాళ్లు ఎవరూ…

తెలంగాణాలో ఫసల్‌ ‌బీమా అమలు సరిగ్గా లేదు

పంట నష్టపోయిన పసుపు రైతులకు ప్రతిపాదనలు రాష్ట్రం పంపితే పరిశీలిస్తాం రాష్ట్ర నేతలతో భేటీలో కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 21 : ఫసల్‌ ‌బీమా అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రమంత్రి పీయూష్‌…

మొదలైన యాదాద్రి ఉద్ఘాటన క్రతువు

బాలాలయంలో మహాకుండాత్మక యాగం…కాళేశ్వరం జలాలతో యాదాద్రీశుడికి అభిషేకం 28 వరకు ప్రత్యేక హోమాలు 28న మహాకుంభ సంప్రోక్షణ…భక్తులకు దర్శనాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 21 : యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో మహాపంచకుండాత్మక యాగం ప్రారంభమైంది. సోమవారం నుంచి ఏడు రోజుల…

తెలంగాణతో పెట్టుకుంటే అంతే సంగతులు

ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లం అంటూ మోడీకి హెచ్చరిక మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్న కెసిఆర్‌ ‌తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే వి•రే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.…

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు

గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది దేశంలో పరివర్తన రాజకీయాలు అవసరం 8 ఏళ్లలో ఏవి•చేయలేడని నిరూపించుకున్న మోడీ ప్రజల సమస్యల పరిష్కారంలో బిజెపి విఫలం అయితే డిమానిటైజేషన్‌..‌లేదంటే మానిటైజేషన్‌ ‌ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌పైసా తీసుకోకుండా సాయం చేస్తున్నారు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తా యూపి,ఉత్తరాఖండ, గోవా,పంజాబ్‌ ‌ఫలితాల్లో పడిపోయిన ప్రభ వి•డియా సమావేశంలో…

బోధన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

బిజెపి బంద్‌ ‌పిలుపుతో ముందస్తుగా నేతల అరెస్ట్ ‌శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన ఉద్రిక్తత ప్రత్యేక బందోబస్తు నిర్వహించిన పోలీసులు ప్రజాతంత్ర, నిజామాబాద్‌, ‌మార్చి 21 : జిల్లాలోని బోధన్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతో మొదలైన రచ్చతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక…

హోదా పెంచిండ్రు.. సౌలతులు మరిచిండ్రు..!

జంట బల్దియాల్లో అదనంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆవశ్యకత.. కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్‌. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి  19 : హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లుగా హోదా పెంచినా వసతుల కల్పనలో మాత్రం నేటికీ దృష్టి సారించిన దాఖలాలు లేవని…