రామయ్య పెళ్ళికొడుకాయనే… భదాద్రిలో మొదలైన రామయ్య పెళ్లి సందడి
స్వామివారికి ఘనంగా వసంతోత్సవం, డోలోత్సవం కల్యాణంకు 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు భద్రాచలం, మార్చి 18 (ప్రజాతంత్ర ప్రతినిధి) : ఏప్రియల్ 10 ఆదివారం నాడు జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు శుక్రవారం ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో రామాలయంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం స్వామివారికి ఆలయంలో…
