కేంద్ర ప్రభుత్వానికి భదాద్రి ప్రజల ఉసురుతప్పదు
ఐదు పంచాయితీలు తెలంగాణలో విలీనం చేయకపోతే… ఇందిరా పార్క్ వేదికగా గర్జించిన సిపిఐ రాష్ట్ర రాజధానికి చేరిన ఐదు పంచాయితీల పోరు హైద్రాబాద్ , ప్రజాతంత్ర, ఏప్రిల్ 06 : ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న 5 గ్రామపంచాయతీలను ఒక్క కలం పోటుతో అర్ధరాత్రి ఆర్డినెన్స్ తీసుకవచ్చి భద్రాచలం ప్రాంతానికి…

