Category తెలంగాణ

రేవంత్‌లో అస‌హ‌నం పెరిగిపోయింది

– మిత్ర‌భేదం ట్రిక్‌లు ప‌నిచేయ‌వు – నా చేతిలో వుండేది గులాబీ జెండానే -మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండని మాజీ…

మా పథకాలను ప్రజలు ఆశీర్వదించారు

– కార్యకర్తల కృషితో సర్పంచ్‌లు గెలిచారు – కొత్త ప్రజాప్రతినిధులకు అభినందనలు – బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వాదం, కార్యకర్తల కృషితో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 108మంది కాంగ్రెస్‌ తరపున సర్పంచ్‌లుగా విజయం సాధించడం…

సోనియా, రాహుల్‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లు

– నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధింపులకు గురి చేయడంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించ‌డాన్ని నిర‌సిస్తూ ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు ఇచ్చింది. ఈమేరకు పీసీసీ…

విజయోత్సవాలకు అనుమతి లేదు

-ఎన్నికల కోడ్‌ ఇం‌కా అమలులో  ఉంది – యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ‌హన్మంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎవరూ వియోత్సవ ర్యాలీలు జరుపుకోవద్దని జిల్లా కలెక్టర్‌ ‌హన్మంతరావు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా…

దివ్యాంగుల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవిత‌మే ల‌క్ష్యం

– వీరు కేవ‌లం స‌హాయం పొందే వ‌ర్గం కాదు – ఆత్మ‌విశ్వాసంతో జీవించ‌గ‌ల‌రు – వీరి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాలు – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 18: సంక్షేమంతోపాటు దివ్యాంగులు స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ…

గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా?

– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి\ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంజీ నరేగా)లో గాంధీ పేరును తొలగించడం ఆయనను అవమానించినట్లేనని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో 2005లో ఆనాటి యూపీయే ప్రభుత్వం…

హైద‌రాబాద్‌, శ్రీ‌శైలంల‌లో సీఈసీ జ్ఞానేష్‌ ప‌ర్య‌ట‌న‌

– 20న శ్రీశైలంలో స్వామి దర్శనం – 21న హైదరాబాద్‌లో బీఎల్‌వోలతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30…

ప్రజాస్వామ్యాన్ని పరిహసించారు

– రీకౌంట్‌ కోరితే బీజేపీ మద్దుతుదారులపై దాష్టీకమా? ` అదే బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బహిరంగంగా రక్షణా.. – పైడిపల్లెలో ప‌రిణామాల‌పై బీజేపీ చీఫ్‌ ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: వెల్గటూరు మండలం పైడిపల్లె గ్రామంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు…

పంచాయతి ఎన్నికల్లో పోలీసుల కాల్పులు

పైడిపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల కాల్పులు రీకౌంటింగ్‌ డిమాండ్‌తో రణరంగం… బీకర బీభత్సం.. లాఠీ చార్జ్.. పోలీసు వాహనాలకు నిప్పు   (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) తెలంగాణలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ పూర్తై ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం పైడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు…