నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
రంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇబ్రహీమ్‌పట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున…
