తెలంగాణలో ఒంటరిగానే పోటీ
బీహార్ పర్యటనలో అభాసుపాలు రాష్ట్రంలో పాలన చేతగాక బీహార్ వెళ్లాడన్న బిజెపి నేత లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : తెలంగాణలో చెల్లని రూపాయి బీహార్‌లో చెల్లుతుందా అని బిజెపి ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్న…
