జిహెచ్‌ఎంసి సమావేశాల్లో గందరగోళం
పన్నల వసూళ్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై వాడీవేడీగా చర్చ అధికార కార్పొరేటర్ల తీరుపై విపక్ష సభ్యుల ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దీంతో మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ వి•టింగ్ రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ…
