సమాజ్‌వాదీ పార్టీ అధినేత… యూపి మాజీ సిఎం ములాయం మృతి
అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తదితరుల సంతాపం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో…
