Category తెలంగాణ

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ రైడ్స్

వసుధ ఫార్మా, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో సోదాలు 40 ప్రాంతాల్లో 50 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు హైదరాబాద్‌, ‌జనవరి 31 : మరోసారి ఏపీ, తెలంగాణలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో 50 టీమ్స్ ఏకంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వసుధ…

డిజిపి కార్యాలయ ముట్టడికి బిజెవైఎం యత్నం

తోపులాటలో బిజెవైఎం నేత భానుప్రకాశ్‌కు గాయాలు హాసిటల్‌కి తరలించి చికిత్స…పోలీసులపై మండిపడ్డ బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 28 : ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు…

డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జనవరి 27 : ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్‌ ‌రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగులో సూర్య, అజిత్‌, ‌మోహన్‌ ‌లాల్‌, ‌రాజశేఖర్‌, ‌విక్రమ్‌ ఇలా ఎంతో మంది స్టార్‌ ‌హీరోల పాత్రలకు…

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి23 :సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజు భక్తజన సంద్రాన్ని తలపించింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణోత్స కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నది.…

27 ‌నుంచి శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానాలు అందచేత ఇరు రాష్ట్రాల సిఎంలు కలుసుకునే ఛాన్స్‌పై ఊహాగానాలు విశాఖపట్టణం, జనవరి 21 : విశాఖ వేదికగా సిఎం జగన్‌, ‌తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌భేటీ కాబోతున్నా రన్న ప్రచారం సాగుతుంది. విశాఖలోని శారదాపీఠం  వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా…

కెసిఆర్‌ ‌క్షమాపణలు చెప్పాల్సిందే

అప్పుడే ఎపిలోకి అడుగు పెట్టాలి మరోమారు డిమాండ్‌ ‌చేసిన జివిఎల్‌ గుంటూరు, జనవరి 21 : ఏపీ ప్రజలకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ ‌నరసింహారావు మరోమారు డిమాండ్‌ ‌చేశారు. క్షమాపణలు చెప్పిన తరవాతనే ఏపీలో రాజకీయాలు చేయాలని ఎంపీ అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా…

జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ కెసిఆర్‌ అభివృద్ధి ఎలా చేస్తారు?

తొమ్మిదేళ్ల కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు రాష్ట్రం మరో…

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు…

2024‌లో మీరు ఇంటికి…మేం దిల్లీకి

దేశం లక్ష్యం వైపు వెళ్లేలా పాలన దేశంలో అడుక్కునే అసవరం లేకుండా చేస్తాం దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ ‌వనరులను సద్వినియోగం చేస్తే దేశం సుభిక్షం ఎల్‌ఐసీని, ఇతర సంస్థలను ప్రైవేటుపరం చేస్తే తిరిగి తీసుకుంటాం బిఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాలను మారుస్తాం పప్పు దినుసులు, వంటనూనెల దిగుమతి దేనికి ఖమ్యం బిఆర్‌ఎస్‌ ‌జాతీయ సభ…