Category తెలంగాణ

ఇలా చేరిక.. అలా రాజీనామా

ఎప్పుడూ కాంగ్రెస్‌ ‌వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్‌ ‌ట్విస్ట్ ‌కుమారుడి కోసమే గాంధీభవన్‌ ‌వెళ్లానని వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్‌ ‌రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన డీఎస్‌.. ఒక్కరోజు కూడా గడువక…

‘‌పల్లె ప్రగతి’తో దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

కేంద్రంతో మనకు రాజకీయ వైరుధ్యాలున్నా అవార్డులు ఇవ్వక తప్పడం లేదు ఇప్పుడన్ని గ్రామాలు అంకాపూర్‌, ‌గంగదేవి పల్లిలే… సిరిసిల్లలో అవార్డులు పొందిన గ్రామాల సర్పంచ్‌లకు మంత్రి కెటిఆర్‌ అభినందన పల్లె ప్రగతిలో పల్లెలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి : కలెక్టర్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 27 : 75 ఎండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో సీఎం…

కెటిఆర్‌ ‌రాజీనామా చేయాలి..

లేదంటే ఆయనను బర్తరఫ్‌ ‌చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌బండి సంజయ్‌కు మారోమారు సిట్‌ ‌నోటీసులు : లీగల్‌గా చర్చిస్తామన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 25 : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ ‌లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌డిమాండ్‌…

బిఆర్‌ఎస్‌కు గుర్తింపు ఇవ్వని లోక్‌సభ

బిఎసి నుంచి పేరు తొలగింపు న్యూదిల్లీ,మార్చి1 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్‌ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్‌ఎస్‌ను తొలగించింది. అలాగే ఇంతవరకు బీఆర్‌ఎస్‌కు గుర్తింపు కూడా ఇవ్వలేకపోయింది. టిఆర్‌ఎస్‌ ‌బిఆర్‌ఎస్‌గా మారినా లోక్‌సభ, రాజ్యసభలు బిఆర్‌ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం…

12 ‌వరకు అసెంబ్లీ సమావేశాలు

రేపు బడ్జెట్‌ ‌సమర్పణ..12 ద్రవ్య వినిమయ ఇల్లు ప్రభుత్వం నిర్ణయం…25 రోజులు నడుపాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌రెండోరోజు గవర్నర్‌ ‌ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ కరెంట్‌ ఎప్పు‌డు వొస్త్తదో..ఎప్పుడు పోతదో : మండలిలో కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి విమర్శలు అవసరం లేని విషయాలు మాట్లాడొద్దు : అక్బరుద్దీన్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌శాసనసభ రేపటికి…

నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ

హాజరు కానున్న సిఎం కెసిఆర్‌..‌గురుద్వారాలో ప్రత్యేక పూజలు సభకు భారీగా ఏర్పాట్లు..పర్యవేక్షించిన మంత్రి ఇందకరణ్‌ ‌రెడ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : నేడు మహారాష్రలోని నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం వెలుపల నిర్వహించే తొలి సభ కావడంతో సార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో భాగంగా…

కాంగ్రెస్‌ ‌పార్టీ ‘హాత్‌ ‌సే..హాత్‌ ‌జోడో’ యాత్ర..!

మేడారం నుంచి ప్రారంభం అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగంతో బీఆరెఎస్‌, ‌బిజేపిల బంధం తెలిసిపోయింది డియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : ములుగు నియోజకవర్గం పరిధిలోని సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం నుంచి ఫిబ్రవరి 6న ‘హాత్‌ ‌సే..హాత్‌ ‌జోడో’ యాత్ర ప్రారంభమవుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి…

తెలంగాణ మాజీ సిఎస్‌ ‌సోమేశ్‌కు హైకోర్టు వారెంట్‌

‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌కు హైకోర్టు బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసింది. జూబ్లీహిల్స్ ‌హౌసింగ్‌ ‌సొసైటీలో ఒక ప్లాట్‌కు సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించిన సోమేష్‌ ‌కుమార్‌  ‌గైర్హాజరయ్యారు. దీంతో సోమేశ్‌ ‌కుమార్‌కు బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసింది.…

హైదరాబాద్‌ ‌చేరుకున్న మహిళా క్రికెటర్లు

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించిన మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 2 : ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన అండర్‌-19 ఉమెన్స్ ‌వరల్డ్ ‌కప్‌ ‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రిష, యశశ్రీ, ఫిట్‌ ‌నెస్‌ ‌ట్రైనర్‌ ‌శాలినీ ఇంగ్లాండ్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా  శంషాబాద్‌…