ప్రగతిభవన్ డొంక కదులుతుంది
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : ‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్…తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. వి•కు అర్థం అవుతుందా పరువు గల కేటీఆర్ గారూ…?’ అంటూ టిఎస్‌పిఎస్‌సి విచారణలో పురోగతిపై పిసిసి చీఫ్ రేవంత్ ట్వీట్ చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిటీ సభ్యుడు…
