Category తెలంగాణ

పేపర్‌ ‌లీకేజిలో బిజెపి కుట్ర

స్వార్థ రాజకీయాలకు విద్యార్థుల జీవితాలతో ఆటలు కుట్రదారులను ఎవ్వరినీ వొదిలేదిలేదు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పేపర్‌ ‌లీకేజీలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తాండూరు, వరంగల్‌లో టెన్త్ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌చేయడంలో బీజేపీ అనుబంధ సంఘంలో…

ఏ అభియోగం కింద అరెస్ట్ ‌చేశారు: డిజిపికి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రశ్న

కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి కాలం చెల్లింది : బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్‌ ‌చుగ్‌ ‌బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు : కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర…

బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌

‌టెంత్‌ ‌క్లాస్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో హనుమకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ ఆదేశం కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌టెంత్‌ ‌క్లాస్‌ ‌హిందీ పేపర్‌ ‌లీకేజీ కేసులో ఏ1గా పోలీసులచే అరెస్టు కాబడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కి హన్మకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ 14 ‌జ్యుడిషియల్‌ ‌రిమాండ్‌…

కుట్రల సూత్రధారి బండి

ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ‌వేదికగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వొచ్చి…

పేపర్‌ ‌లీక్‌ అం‌తా బండి సంజయ్‌ ‌కుట్ర

అడ్డంగా దొరికిన బిజెపి నేతలు లీక్‌ ‌చేసింది బండి అనుచరులే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బిజెపి దమ్ముంటే రాజకీయంగా కొట్లాడుదాం ఇక్కడున్నది కెసిఆర్‌ ‌ప్రభుత్వం అని గుర్తించు వి•డియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పేపర్‌ ‌లీకులు చేసినవాళ్లంతా బీజేపీవాళ్లే..బండి సంజయ్‌దే ప్లాన్‌ అని మంత్రి హరీష్‌…

బండి సంజయ్‌ అరెస్ట్‌పై హైకోర్టులో నేడు విచారణ

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌బండి సంజయ్‌ అ‌క్రమ అరెస్టుపై బీజేపీ లీగల్‌ ‌సెల్‌ ‌దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై గురువారం విచారణ జరుపుతామని పేర్కొంది. హౌస్‌ ‌మోషన్‌ ‌విచారణకు న్యాయస్థానం నిరాకరించి, రెగ్యులర్‌ ‌విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ పిటిషన్‌లో మొత్తం ఆరుగురిని…

బండి సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు

ధృవీకరించిన వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ ‌పాలకుర్తిలో హెల్త్ ‌చెకప్‌..‌వాహనాలు మారుస్తూ తరలింపు అరెస్ట్ ‌తీరుపై భగ్గుమన్న బిజెపి శ్రేణులు పలు చోట్ల అందోళనలతో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బిజెపి అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టును వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌ధృవీకరించారు. మొత్తం మూడు కేసులు నమోదు చేశామనిచెప్పారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల…

పదో తరగతి ప్రశ్న పత్రాల వెల్లడిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

బండి సంజయ్‌ అరెస్టు మేజిస్ట్రేట్‌ ‌ముందు హాజరుపరిచిన పోలీసులు బిజెపి కార్యకర్తల ఆందోళన ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్‌ ‌సంజయ్‌ ‌తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఆందోళన కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌హన్మకొండ జిల్లా కమలాపూర్‌ ‌మండలంలోని ప్రభుత్వ బాలుర…

పేపర్‌ ‌లీకేజీపై సిఎం కెసిఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు

ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టేది లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నిరుద్యోగులను ఫూల్స్ ‌చేసిన కెసిఆర్‌  : ‌సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆ‌గ్రహం…