Category తెలంగాణ

వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ను వదిలే ప్రసక్తి లేదు

ఆయన అవినీతి చిట్టా లెక్కలు తీస్తున్నాం నా ఫోన్‌ ‌మాయం చేసింది పోలీసులే బలగం సినిమా బంధాలను చూపింది కెసిఆర్‌ ‌కుటుంబ విలువలు తెలుసుకోవాలి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ‌సీఎం కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర…

తెలంగాణకు ఏమిచ్చారు..ఎక్కడ అడ్డుపడ్డాం

అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలా ఆదానీ అవినీతి గురించి ఎందుకు మాట్లాడరు తెలంగాణ అభివృద్ది సాధిస్తేనే కదా…అవార్డులు ఇంటికి సున్నం వేసి నాదే అన్న తీరుగా ఉంది మోదీ వ్యవహార శైలి వి•డియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు మోదీ విమర్శలపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు…

14 ‌వందే భారత్‌ ‌రైళ్లలో రెండు మనకే

రాష్ట్ర అభివృద్ధికి మోదీ కృషి ప్రధానిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ ‌రైళ్ళను ప్రారంభిస్తే..అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి…

కుర్చీ వేశాం..సన్మానానికి శాలువా తెచ్చాం..

అయినా ప్రధాని కార్యక్రమాలకు కెసిఆర్‌ ఎం‌దుకు రాలేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు రాలేదో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇవాళ్టి  షెడ్యూల్‌ ‌బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.  సీఎం కేసీఆర్‌ ‌కోసం తాను…

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

గవర్నర్‌ ‌తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సహా పలువురు బిజెపి నేతల స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన మంత్రి తలసాని ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు గంటల పర్యటన కోసం శనివారం 11-30 గంటలకు…

‌ప్రధాని హైదరాబాద్‌ ‌పర్యటన షెడ్యూల్‌ ‌ఖరారు

రేపు ప్రత్యేక విమానంలో రానున్న మోదీ వందేభారత్‌ ‌రైలుకు పచ్చ జెండా..సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌విస్తరణకు శంకుస్థాపన భారీ భద్రతా ఏర్పాట్లలో అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌పర్యటన ఖరారయ్యింది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌కూడా విడుదల చేసారు. రేపు శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రధాని ప్రత్యేక…

జనగామలో ఎస్సై దంపతుల ఆత్మహత్య

ఉరి వేసుకుని భార్య…అనంతరం రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మృతి జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ‌భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఓ ఎస్సై తన సర్వీస్‌ ‌రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జనగామ పట్టణ ఎస్సైగా కాసర్ల శ్రీనివాస్‌ ‌విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సై దంపతుల మధ్య మధ్య ఆర్థిక…

కంటివెలుగులో కోటి పరీక్షలు

50 రోజుల్లో కోటిమందికి వెలుగు మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి లీక్‌ల దొంగలను జైల్లో వేసినాంక సజావుగా పది పరీక్షలు : బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది…

బండి సంజయ్‌ అరెస్ట్‌తో భగ్గుమన్న బిజెపి

బండి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన హైకోర్టులో కేసు వేసిన బిజెపి లీగల్‌ ‌సెల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసి.. బొమ్మలరామారం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నుంచి భువనగిరి కోర్టుకు తరలించారు. సంజయ్‌ ‌కనిపించకుండా కారు అద్దాలకు పేపర్లు అడ్డు…