Category తెలంగాణ

చెట్టు ఎక్కి కల్లుతీసిన మంత్రి

పెరిగి పెద్దవైన గిరక తాటిచెట్లు తాగి వావ్‌ అం‌టూ కితాబునిచ్చిన ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును  తాగి..వావ్‌ ‌సూపర్‌ అం‌టూ కితాబిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పర్యటించారు. గ్రామంలో  గిరక తాటి చెట్టు…

బెదరింపులు ఆపి చర్చించండి

జెపిసిలకు మద్దతు తెలిపిన కోదండరామ్‌ బెదిరింపులు ఆపి చర్చలు జరిపి  జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల,  ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని టీజేఎస్‌ ‌చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరాం డిమాండ్‌ ‌చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం వద్ద జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల, ఓపిఎస్ల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి…

విద్యా సౌధం….క్రీడా సౌరభం

– క్రీడా ప్రాంగణం.. బాలికల విద్యా సముదాయం.. – మంత్రి హరీష్‌ ‌రావు కృషి తో మోడల్‌ ‌గా సిద్దిపేట ప్రభుత్వ  బాలికల కళాశాల, పాఠశాల.. – రూ.3కోట్ల సీఎస్‌ ఆర్‌ ‌నిధులతో కొత్త రూపురేఖలు.. – అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్‌  ‌రన్నింగ్‌, ‌వాకింగ్‌ ‌ట్రాక్‌.. – ‌వివిధ క్రీడలకు..క్రీడాకారులకు నెలవు కానున్న బాలికల కళాశాల… –…

త్వరలో హైదరాబాద్‌ ‌లో నిరుద్యోగులతో ‘‘మిలియన్‌ ‌మార్చ్’’

‌కాషాయ సైనికులారా……‘‘నిరుద్యోగ మార్చ్’’‌తో గర్జిద్దాం రండి.. ఉద్యోగాలివ్వకపోతే సర్కార్‌ ఉనికికే ప్రమాదం ఉందనే భావన కలిగేలా ఉద్యమిద్దాం సీఎం కుటుంబాని గుణపాఠం చెబుదాం పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాల్సిందే సీఎం కొడుకును బర్తరఫ్‌ ‌చేయాల్సిందే నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే.. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పోలింగ్‌ ‌బూత్‌ ‌కార్యకర్తలతో టెలికాన్పరెన్స్ ‌లో…

టెన్త్ ‌ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పైచేయి

మొత్తం 86.6 శాతం ఉత్తీర్ణత నమోదు -మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా అధైర్య పడొద్ద్ను  -పది పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డ్ని్న   -మొత్తం 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోద్ను  -రాష్ట్రంలో 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ ‌కాలేదు ఫోటో రైటప్‌ : ‌టెన్త్…

సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చే దమ్ము ఉందా? మంత్రి కేటీఆర్‌, ‌తలసానికి భట్టి సవాల్‌

‌విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు కేటీఆర్‌,  ‌తలసానిలు ఓసారి ఉస్మానియా, కేయూ యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి వస్తే అప్పుడు  నిరుద్యోగుల బాధ ఏంటో తెలుస్తుంది అని మండిపడ్డారు. సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చేద్దాము ఈ మంత్రులకు ఉందా అని సవాల్‌ ‌విసిరారు. వంద…

ధరణి సృష్టి కర్త – స్కామ్‌ ‌స్టర్ ‌సోమేశ్‌ ‌కుమార్‌..!

సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను చీఫ్‌ అడ్వైజర్‌ ‌గా తొలగించాలి ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు సలహాలు ఇవ్వాలే.. కానీ స్కాంలకు కాదని బ్యూరోక్రాట్స్ ‌కు హితవు సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూలకు వెళ్లే మ్ము కేటీఆర్‌, ‌తలసానికి ఉందా? సవాల్‌ ‌విసిరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రియాంకను విమర్శించే అర్హత, జ్ఞానము తలసానికి లేదని 55వ…

మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి ఎదురుగానే. ఎమ్మెల్యే రేగా,పొదెం మధ్య తీవ్రవాగ్వివాదం-.

  ఇరువర్గాలు ఎమ్మెల్యే గెలుపుపైనే సవాళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తునికాకు బోనస్‌ ‌చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దుమ్ముగూడెం మండలంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. తునికాకు బోనస్‌ ‌చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్‌, ‌పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గిరిజన…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి  పరిశీలనకై.. మాల్దీవుల నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం రాక

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు  మాల్దీవుల దేశం నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం నేడు హైదరాబాద్‌ ‌కు చేరుకున్నది. ఈ జర్నలిస్టుల బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది.  హైదరాబాద్‌లోని భారత్‌ ‌బయోటెక్‌, ‌రెడ్డి ల్యాబ్స్, ‌టి హబ్‌ ‌లతోపాటు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ రోజు ఉదయం…