Category తెలంగాణ

సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట ఘటన

– ఏడాది తరవాత పోలీసుల ఛార్జ్‌షీటు – 23మందిపై అభియోగాలు – ఎ11గా నటుడు అల్లు అర్జున్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27:‌ సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ ‌దాఖలు చేశారు. ఏడాది తరవాత ఛార్జిషీట్‌ ‌దాఖటు చేసి, మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు…

పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట

– నట్టల నివారణ మందు పంపిణీ లో మంత్రి అడ్లూరి  జగిత్యాల,ప్రజాతంత్ర,డిసెంబరు27: రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట వేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. పాడి రైతులకు అండగా నిలిచిందన్నారు. శనివారం నక్కలపేటలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

రాష్ట్రాన్ని వ‌ణికిస్తున్న చ‌లి పులి

– పడిపోతున్న కనిష్ఠ‌ ఉష్ణోగ్రతలు – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 27: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత పదేళ్లలో ఎక్కువ రోజులు తీవ్రమైన చలి కమ్ముకున్నది ఈసారి శీతాకాలంలోనే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు…

భ‌ద్రాద్రిలో ఘ‌నంగా గోదావ‌రి హార‌తి

-ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంతో పుల‌కించిన భ‌ద్రాద్రి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 :  పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి తల్లికి హారతి వైభవంగా జరిగింది. జైశ్రీరామ్ జైశ్రీరామ్ నామస్మరణతో గోదావరి నది తీరం పులకించింది.  శ్రీరామచంద్రమూర్తి దివ్య సన్నిధానంలో ప్రవహిస్తున్న గోదావరి నది అపారమైన మహిమ కలిగినదని, ఈ నదిలో నిత్యం…

దళితుల భూమిని దౌర్జన్యంగా లాక్కుంటారా?

-దుందిభి నదిలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల ఇసుక దోపిడీ -తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్‌ ‌కర్నూల్‌, ‌ప్రజాపతంత్ర,డిసెంబరు27:మెడికల్‌ ‌కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌డ్‌ ‌కల్చర్‌ని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చారని ఆక్షేపించారు. దుందిభి నదిలో బీఆర్‌ఎస్‌,…

మళ్లీ యూరియా కష్టాలు మొదలు

– చలిలో క్యూలు కడుతున్న రైతులు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27: యాప్‌ ‌వచ్చినా యూరియా కష్టాలు షరా మామూలు అన్నట్లుగా సాగుతున్నాయి. గ‌జ‌గ‌జ‌లాడించే చలిలో రైతులు క్యూలో చెప్పులు, కర్రలు పెట్టి పడిగాపులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా ఇప్పించండని వేడుకుంటున్నారు. వానకాలంలో యూరియా కోసం గంటలతరబడి క్యూలోనే…

ఆదివాసీల‌కు మ‌హాన‌గ‌ర సంద‌ర్శ‌న‌

– న‌గ‌ర జీవ‌న విధానంపై అవ‌గాహ‌న‌ – చారిత్ర‌క‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాల సంద‌ర్శ‌న‌ – సాంస్కృతిక‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు – మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హామీ ఉట్నూరు (ఆదిలాబాద్‌ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27: ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూప‌ల్లి…

నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు

– ఆపరేషన్‌ ‌కవచ్‌, ‌డ్రోన్ల వినియోగంలో ముందున్నాం – హైదరాబాద్‌కు నేరస్థులు రావాలంటే భయపడాలి – కఠినంగా వ్యవహరిస్తూ గట్టి చర్యలు తీసుకుంటున్నాం – గతేడాది కాలంలో నగరంలో తగ్గిన నేరాల సంఖ్య – న్యూ ఇయర్‌ ‌వేడుకల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే – వార్షిక నివేదిక విడుదల సందర్భంగా కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు…

జర్నలిస్టుల అక్రమ అరెస్టులు ఆపాలి

– వారిని వెంటనే విడుదల చేయాలి: ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు27:రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. డెస్క్ ‌జర్నలిస్ట్‌ల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని…