Category తెలంగాణ

గద్దర్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలి

గద్దర్ కు నివాళ్ళర్పించిన మాజీ మంత్రి పి.శంకర్ రావు  సోమవారం ఎల్బి స్టేడియం వద్ద గద్దర్ పార్థివ దేహానికి మాజీ మంత్రి పి.శంకర్ రావు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శంకర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఏడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్  దొడ్ల వెంకటేష్ గౌడ్   ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ  నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి…

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 05:  పరిగి మండల మిట్ట కోడూరు గ్రామానికి చెందిన బ్యాగరీ రాములమ్మ   మృతి చెందడంతో  విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు తాను అందుబాటులో లేక తన అనుచరుల ద్వారా  5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఆనెం…

కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలను విస్తరించడం అభినందనీయం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : కందుకూరు నుంచి కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలు విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం  అభినందించదగ్గ విషయమని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : మైసిగండి గ్రామపంచాయతీ లో కొర్ర ఆచామి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రామవత్ తులసిరామ్ నాయక్  మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేశారు.

బీటిరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: బిటి రోడ్ల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు జడ్పీచైర్ పర్సన్.. కూర మాణిక్య రెడ్డి తో కలసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు…

గడప గడపకు కాంగ్రెస్ డిక్లరేషన్ ను వివరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : త్వరలో జరగబోయే ఎన్నికల దృశ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు లో యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్…

కుర్ర సత్యనారాయణను సన్మానించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: గవర్నర్ కోటాలో పటాన్ చెరుకు చెందిన, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో శనివారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి బృందంతో మర్యాదపూర్వక కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ… సీనియర్ నాయకులైన కుర్ర సత్యనారాయణను…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన కొర్ర ఆచామి గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్ కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు.  ఈ కార్యక్రమంలో  పాండు నాయక్, లాలూ నాయక్,…