Category ప్రత్యేక వ్యాసాలు

పంచాంగం గణన

‘‘‌పంచాంగం ప్రధాన ఉపయోగము మన నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞయాగాదులు వివాహాది శుభకార్యములు జరుపుకోవడానికి సరైన శుభ సమయాన్ని ఎంచుకోవడం. వైదిక సంస్కృతిలో ఒక పూజ చేయాలన్నా, హోమం చేయాలన్నా లేదా ఒక శుభకార్యం చేయాలన్నా, పంచాంగ శుద్ధి తప్పనిసరిగా ఉండాల్సిందే. ’’ పంచాంగం కాల విభాగాన్ని చెప్తుంది. సమయాన్ని మన పూర్వీకులు వివిధ విభాగాలుగా…

శుభకృత్‌ – ఉగాది ప్రాముఖ్యత

జడప్రాయ జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’ ఉగస్య ఆది అంటే ఉగాది. ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. ‘ఆది’ అంటే మొదలు. ‘ఉగాది’ అంటే ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు. మరో విధంగా చెప్పాలంటే, ‘యుగం’ అంటే రెండు లేక…

భానుడి భగభగతో.. విద్యుత్‌ ‌భారీగా వినియోగం..!

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపి స్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబి క్కిరవు తున్నారు.హైదరాబాద్‌ ‌జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.హైదరాబాద్‌ ‌జిల్లాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా చేప్రాల 43.3 పైగా నమొదు…

శతాధిక వసంతాల ఆంధ్ర పత్రిక దిన పత్రిక

ఏప్రిల్‌ 1… ఆం‌ధ్రపత్రిక దిన పత్రిక ప్రారంభ దినం స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర వహించిన తెలుగు పత్రిక ఆంధ్ర పత్రికకు పత్రికా రంగంలో విశిష్ట స్ధానం ఉంది. తెలుగులో మొట్టమొదటి వార్తాపత్రిక 1885లో వెలువడింది. ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికను ఆవుల చినపార్థసారధి నాయుడు ప్రారంభించారు. తరవాత కాలంలో కృష్ణా పత్రిక (1901), స్వరాజ్య (1905), ఆంధ్ర…

విద్య ఒక సామాజిక ఒప్పందంగా సాగాలి

సమన్వయం, సహకారం, సంఘీభావం అనబడే సూత్రాలకు బోధనా శాస్త్రం కట్టుబడి ఉండాలి. పక్షపాతం, హాని, విభజన భావాలు పాతరేయాలి. పాఠ్యాంశాల్లో పర్యావరణ సంబంధమైన, అంతర్‌ ‌సాంస్కృతిక, బహుశాఖల (మల్టీడిసిప్లెనరీ) విద్యాంశాలకు ప్రాధాన్యం కల్పించాలి. సామాజిక, విద్యా పరివర్తనాల బోధనలకు ఉపాధ్యాయున్ని కేంద్ర బిందువును చేయాలి. అసమానతలను పాతరేస్తూ అన్నివర్గాల ప్రజలకు సహకారం, సమన్వయం, సమన్యాయంస్థిరాభివృద్ధి, సమాన…

‘‘సౌభాగ్య’’… మేం సాకారం చేసిన స్వప్నం..

చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే- కలకత్తా (నేటి కోల్‌కతా)లో తొలిసారిగా విద్యుత్తును పరిచయం చేస్తూ 1879లో వీధి బల్బుల వినియోగం ప్రారంభమైంది. కాగా, 2019 మార్చి 31నాటికి భారతదేశం సార్వత్రిక విద్యుద్దీకరణను పూర్తిచేసింది. తద్వారా అనూహ్య ప్రగతివైపు దూసుకెళ్లడంలో మనకు మరింతగా శక్తియుక్తులు సమకూరాయి. విద్యుద్దీకరణతో అపార అవ కాశాలు అందివస్తాయి. తద్వారా పౌరులకు సాధికారత…

టాటా, బిర్లా లేదా అంబానీ కాదు..

భారతదేశంలో అత్యంత ధనవంతుల గురించి అడిగినప్పుడు, గుర్తుకు వొచ్చేది టాటాలు మరియు బిర్లాల వంటి పారిశ్రామికవేత్తల పేర్లు.ఈ   రోజు భారతదేశంలోని అత్యంత ధనవంతులు మరియు కుటుంబాల గురించి మనందరికీ తెలుసు. భారతదేశంలో అత్యంత ధనవంతుల గురించి మీరు ఎవరినైనా అడిగినప్పుడు, గుర్తుకు వొచ్చేది టాటాలు మరియు బిర్లాల వంటి పారిశ్రామికవేత్తల పేర్లు. ఏది ఏమైనప్పటికీ,…

ఉగాది పంచాంగ శ్రవణాలు…

పంచాంగాలన్ని సంవత్సరాదుల్ని నిర్దేశిస్తాయి. ఆ సంవత్సరాల పేర్లు ఆర్య భాషలో ఉన్నాయి. ఆ భాష నిన్నమొన్నటి దాకా బ్రాహ్మణుల సోత్తైన సంస్కృతం. ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి ఒక్క మన భారతదేశంలోనే నెలల్లో, తేదీలలో సైతం తేడా ఉంది. వాళ్ల పంచాంగాల అన్నిటికీ మూల గ్రహ, నక్షత్ర, రాసు లేనని వారంటారు. అయితే వేర్వేరు రాష్ట్రాలకు…

పోరాట బావుట మల్లు స్వరాజ్యం..

దేశస్వాతంత్య్ర పోరాట కాలంలో పుట్టిన ఆమెకు  స్వరాజ్యం పేరుపెట్టారు. పేరుకు తగ్గకుట్టుగా ఆమె న్కెజాంకు వ్యతిరేకంగా రజాకార్లను ఎదురించింది. ఒక పక్కన తుపాకి పట్టుకుని మరొక పక్కన మంత్రసాని పనికూడ చేసిన అని రాసారు. ఒక ఊళ్లో ఐలమ్మ ధ్కెర్యంగా నిలబడ్డది. ‘దొరోడు ఏం పీకుతడో జూస్త’ అని అనగలిగింది. అది స్వరాజ్యం విజయం. దేశస్వాతంత్య్ర…